Brs candidates new strategy to win elections | బీఆర్ఎస్ అభ్యర్థులు తమకు కొన్ని నియోజకవర్గాలలో ప్రతికూల పవనాలు వీయటంతో కొత్త తరహా వ్యూహానికి తెరతీశారు. సహజంగా ప్రతీ ఒక్కరికీ దైవ భక్తి ఉంటుంది. దేవుడి ఎదుట ప్రమాణం చేసి ఎవరూ అబద్ధం చెప్పరు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రమాణాల పర్వానికి శ్రీకారం చుట్టారు. ఓటర్లతో ప్రమాణాలు చేయిస్తున్నారు. తమకే ఓటు వేస్తామని దేవుడి సాక్షిగా ప్రమాణం చెయ్యాలని వారికి సూచిస్తున్నారు.
#brsparty
#telanganaelections2023
#telanganaassemblyelections2023
#telanganaelections
#kcr
#ktr
~ED.232~PR.38~