రైతు బంధు సాయంపై క్లారిటీ ఇవ్వని ప్రభుత్వం | Telugu Oneindia

Oneindia Telugu 2023-11-20

Views 31

The Telangana government has not given any clarity on Rythu Bandhu assistance. The government has written a letter to the Election Commission on Rythu Bandhu assistance. But it is reported that the Election Commission has asked to tell on which dates Rythu Bandhu will deposit the funds. But it seems that the government has not given clarity on this.
రైతు బంధు సాయంపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. రైతు బంధు సాయంపై ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ రాసింది. అయితే ఏ తేదీల్లో రైతు బంధు నిధులు జమ చేస్తారో చెప్పాలని ఎన్నికల సంఘం అడిగినట్లు సమాచారం. అయితే దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది.

#telanganaassemblyeletions2023
#telanganaelections
#brs
#congress
#rythubandhu
#farmers

~VR.238~CA.240~ED.232~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS