Congress : అద్దంకి దయాకర్, పటేల్ రమేష్ రెడ్డి టికెట్ లేనట్లేనా| | Telangana Eelctions | Oneindia

Oneindia Telugu 2023-11-09

Views 1

కాంగ్రెస్ ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి, సూర్యాపేటకు సంబంధించి అభ్యర్థులను ఇంకా ప్రకటించ లేదు. తుంగతుర్తి నుంచి అద్దంకి దయాకర్, శామ్యూల్ టికెట్ ఆశిస్తుండగా.. సూర్యాపేట నుంచి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి టికెట్ కోరుతున్నారు.
Congress has not yet announced the candidates for Tungathurthi and Suryapet in the joint Nalgonda district. While Adnaki Dayakar and Samuel are hoping for a ticket from Tungaturthi, Ram Reddy Damodar Reddy and Patel Ramesh Reddy are seeking a ticket from Suryapet.
#Telanganaelections2023
#telanganaassemblyelections
#telanganaelections
#congress
#suryapet
~ED.234~VR.238~CA.240~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS