RGV వ్యూహం పై Producer నట్టి కుమార్ స్ట్రాంగ్ కౌంటర్ | Telugu OneIndia

Oneindia Telugu 2023-11-02

Views 179

Producer Natti Kumar About RGV Vyuham Movie | తన తాజా చిత్రం ‘వ్యూహం’(vyuham) రిలీజ్‌ను ఎవరూ అడ్డుకోలేరని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు. ఈ నెల 10న విడుదల కావల్సిన ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్‌ పనుల్లో ఉంది. అయితే సెన్సార్‌ బోర్డ్‌ ఈ చిత్రానికి సర్టిఫికెట్‌ ఇవ్వకుండా రివైజింగ్‌ కమిటీకి రిఫర్‌ చేసింది.

#nattikumar
#tollywood
#vyuham
#rgv
#andhrapradesh
#telangana
#producernattikumar

~PR.40~ED.234~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS