Thangalaan Telugu Teaser Launch.. తెలుగులో Chiyaan Vikram Superb Speech.. | Telugu Filmibeat

Filmibeat Telugu 2023-11-02

Views 1

Thangalaan aka Thangalan is a 2024 Tamil historical Tamil Movie was written and directed by Pa Ranjith , while Tamizh Prabha wrote the dialogue. Chiyaan Vikram starred in the lead roles along with Malavika Mohan, Parvathy Thiruvothu, Pasupathy, Daniel Caltagirone, Harikrishnan, and many others in supporting roles.

పా రంజిత్ సినిమాలంటే కచ్చితంగా వైవిధ్యంగా ఉంటాయి. అనగారిన వర్గాల పోరాటాలను ఆయన సినిమాల్లో ఎక్కువగా చూపిస్తుంటారు. అయితే, ఈసారి మరింత లోతుకు వెళ్లి నిజజీవిత ఘటనల ఆధారంగా ఒక అడ్వెంచరస్ హిస్టారికల్ డ్రామాను తెరపై ఆవిష్కరిస్తున్నారు ఈ తమిళ దర్శకుడు. అదే ‘తంగలాన్’ . చియాన్ విక్రమ్హీరోగా నటించారు.

#thangalaan
#thangalaantelugumovieteaserlaunchevent
#chiyaanvikram
#malavikamohanan
#parvathythiruvothu
#pasupathi
#harikdishna
#directorparanjith
#cinematographykishorekumar
#musicgvprakash
~ED.234~CA.43~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS