పాలేరు కోసం సీపీఎం.. మునుగోడు కోసం సీపీఐ.. Congress ఏం చెబుతుందంటే..| Telugu Oneindia

Oneindia Telugu 2023-10-17

Views 2

Congress is holding talks with CPI and CPM on the distribution of seats. While the Congress has already released the first list, it will announce the second list in two or three days. In this background, discussions are being held with CPI and CPM on the allocation of seats.
సీట్ల పంపకంపై సీపీఐ, సీపీఎంతో కాంగ్రెస్ చర్చలు జరుపుతోంది. కాంగ్రెస్ ఇప్పటికే మొదటి జాబితా విడుదల చేయగా.. రెండు, మూడు రోజుల్లో రెండో రెండో జాబితా ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో సీపీఐ, సీపీఎంతో సీట్ల కేటాయింపు పై చర్చలు జరుపుతోంది.
~CA.240~VR.238~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS