Rakshasa Kavyam పై Chaitanya ఇంట్రెస్టింగ్ కామెంట్స్ | Telugu Filmibeat

Filmibeat Telugu 2023-10-12

Views 1

Rakshasa Kavyam Movie Premieres Public Talk.. Actor Abhay Naveen (Abhay Betiganti), who made his debut as a hero with the movie Ramanna Youth, has now done another movie. Rakshasa Kavyam is the latest movie in which he acted in the lead role. Anvesh Michael, Pawan Ramesh, Dayanand Reddy, Kushalini, Rohini are the other main cast. Directed by Sriman Keerthi. This movie is releasing in theaters on October 13 and is produced by Shinganamala Kalyan | రామన్న యూత్ సినిమాతో హీరోగా పరిచయమైన నటుడు అభయ్ నవీన్ (అభయ్ బేతిగంటి) ఇప్పుడు మరో సినిమా చేశారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా రాక్షస కావ్యం . ఇందులో అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ఇతర ప్రధాన తారాగణం. శ్రీమాన్ కీర్తి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 13న థియేటర్లలో విడుదల అవుతున్న ఈ సినిమాను శింగనమల కళ్యాణ్ నిర్మించారు.. ఈ సినిమా ప్రీమియర్స్ నిర్వహించగా ...సినిమా చూసిన సెలెబ్రేటిస్ ఏమి అన్నారంటే

#RakshasaKavyam
#AbhayNaveen
#Tollywood
#RamannaYouth
#ShinganamalaKalyan
#RakshasaKavyamPremiers
#Telangana

~ED.234~CA.43~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS