AP Politics పై RGV సంచలనం .. TDP కి చుక్కలే | Telugu Oneindia

Oneindia Telugu 2023-10-11

Views 1

ఎన్నికలకు ముందే ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తున్నాడు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ. సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయ నేపధ్యంలో సినిమాలను రెండు భాగాలుగా చత్రీకరించిన వర్మ, మొదటి భాగాన్ని వ్యూహం పేరుతో నవంబర్ 10న విడుదల చేయబోతున్నారు. రెండో భాగాన్ని శపథం పేరుతో జనవరి 25న విడుదల చేసేందుకు వర్మ సన్నాహాలు చేస్తున్నారు.
Renowned director Ramgopal Varma is heating up the politics of AP before the elections. Verma, who has shot the film in two parts in the political setting of CM Jagan and opposition leader Chandrababu, is going to release the first part titled Strategy on November 10. Varma is gearing up to release the second part titled Sapatham on January 25.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS