Renowned Telugu anchor-turned-director Ohmkar is set to make his OTT debut with the eagerly anticipated horror series, “Mansion 24,” exclusively created for Disney Plus Hotstar | మ్యాన్షన్ 24’ అనే వెబ్ సిరీస్‌తో ఇంట్లోనే బుల్లితెరపై ప్రేక్షకులను భయపెట్టబోతున్నారు ఓంకార్. వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సిరీస్ ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేశారు. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఓంకార్ అన్నయ్య మళ్లీ బాగా భయపెట్టేస్తారని అర్థమైపోయింది.
#Mansion24
#Mansion24TrailerLaunchEvent
#AnchorOmakar
#VaralaksmiSharathKumar
#BinduMadhavi
#HorrorTeluguWedSeries
~ED.234~CA.43~PR.39~