Lokesh in Delhi to meet leaders of parties and seek their support for Naidu | తప్పుడు కేసులో అక్రమంగా అరెస్టు అయిన చంద్రబాబు గారి పక్షాన టిడిపి చేస్తున్న న్యాయపోరాటానికి తమ మద్దతు ఉంటుందని వివిధ జాతీయ పార్టీల నేతలు ప్రకటించారు. ఢిల్లీలో ఉన్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని బుధవారం హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా, బిఎస్పీ ఎంపీలు కున్వర్ డానిష్ అలీ, రితేష్ పాండేలు పరామర్శించారు.
#ChandrababuNaidu
#TDP
#NaraLokesh
#JaganMohanReddy
#YSRCP
#AndhraPradesh
#LokeshAtDelhi
~PR.40~ED.234~