Weather: next three-four days heavy rains these telangana districts | తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు నుంచి నాలుగు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కాస్త ఎడతెరిపినిచ్చింది. అయితే, పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.
#Rains
#HeavyRains
#WeatherReport
#WeatherUpdate
#Monsoon
#IMD
#HyderabadRains
#Telangana
#IMDAlerts
~PR.40~