after hindenburg report, another international independent journalist forum occrp alleges that mauritius based opaque funds were invested in adani stock.
అదానీ గ్రూపు స్టాక్స్ లో విదేశీ పెట్టుబడులకు సంబంధించి గతంలో హిండెన్ బర్గ్ రీసెర్స్ చేసిన ఆరోపణల వేడి కాస్త చల్లారిందని భావిస్తున్న తరుణంలో దాదాపు ఇవే ఆరోపణలతో మరో అంతర్జాతీయ రిపోర్ట్ బయటికి వచ్చింది.
#Adani
#AdaniGroups
#AdaniStocks
#Hindenburg
#OCCRP
#india