CM Jagan: 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి.. AP లో నేరుగా లబ్ధిదారులకు .. | Telugu OneIndia

Oneindia Telugu 2023-08-30

Views 1.3K

The AP government has set a record within four years of coming to power. Construction of 5 lakh houses has already been completed | ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే రికార్డు నమోదు చేసింది. ఇప్పటికే 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసింది. వీటిని త్వరలో పేదలకు పంపిణీ చేయనున్నారు. నవరత్నాల్లో భాగంగా ఇళ్లు లేని పేదలకు పక్కా గృహాలు కట్టించి ఇవ్వాలని జగన్ ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుంది. పూర్తయిన ఇళ్లను లబ్దీదారులకు పంపిణీ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

#NavaratnaluPedalandarikiIllu
#cmjagan
#Navaratnalu
#YSRCP
#AndhraPradesh
#APgovernment
~PR.40~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS