బేబీ Vaishnavi Chaitanya క్యూట్ స్పీచ్ | Boys Hostel Trailer Launch | Telugu Filmibeat

Filmibeat Telugu 2023-08-19

Views 2

Boys Hostel is a one-of-its-kind found-footage comedy-drama that is set entirely inside a boy’s hostel, featuring 500 + theatre talents and cameos by stars like Rishab Shetty, Tharun Bhascker Dhaassyam, Pawan Kumar, Shine Shetty & Rashmi Gautam. The film is presented by Annapurna Studios in collaboration with Chai Bisket Films. The movie is produced by Gulmohar films banner in association with Varrun Studio | హాస్టల్ హుదుగురు బెకగిద్దరే అనే కన్నడ సినిమా శాండిల్ వుడ్‌లో ట్రెండ్ సెట్ చేస్తోంది. అక్కడ కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. అదే సినిమాను తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరుతో డబ్ చేస్తున్నారు. అసలే ఇప్పుడు డబ్బింగ్ సినిమాల హవా పెరిగింది. కన్నడ సినిమాలకు తెలుగులో మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు ఈ ట్రైలర్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. యూత్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసేలా ట్రైలర్ ఉంది. కుర్రకారుకు ఈ సినిమా ఇట్టే ఎక్కేసేలా అనిపిస్తోంది.


#HostelHudugaruBekagiddare
#RashmiGautam
#RishabShetty
#TharunBhasckerDhaassyam
#BoysHostel
#AnnapurnaStudios
#Baby
#tollywood
#TeluguLatestMovies
#BoysHostel
~CA.43~PR.40~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS