Balakrishna కొడుకు మోక్షజ్ఞపై Venu Swamy...సంచలన కామెంట్స్..టెన్షన్‌లో అభిమానులు! | Telugu OneIndia

Oneindia Telugu 2023-08-19

Views 7.5K

Everyone knows about astrologer Venu Swamy. Speaking in an interview, he made interesting comments about Balakrishnas son Mokshagna | బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ గురించి ఈ మధ్యకాలంలో చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఆయన సినిమా రంగం ఎంట్రీపై నిత్యం వార్తలు వస్తూనే ఉన్నాయి. గత ఐదు సంవత్సరాల నుంచి ఆయన టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఇస్తారా? అంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి... మోక్షజ్ఞ తేజ గురించి, ఆయన కెరీర్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

#venuswamy
#balakrishna
#tollywood
#Mokshagna
#akhanda
#nandamurimokshagna
#samantha
#prabhas
~PR.40~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS