The Meteorological Department has said that there is a chance of rain again in the state | రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆగస్టు 18, 19 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడాన వానలు పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.
#Rains
#RainsUpdate
#IMD
#IMDReport
#WeatherReport
#WeatherUpdate
#WeatherChangeReport
#Telangana
#AndhraPradesh
~PR.39~