Kushi Trailer ఈ ట్రైలర్ మెయిన్ పాయింట్ అదే గా Samantha | Vijay Devarakonda | Telugu OneIndia

Oneindia Telugu 2023-08-09

Views 1

Vijay Deverakonda and Samantha will be seen in the upcoming romantic comedy film 'Kushi'. The trailer of the same dropped on social media today, August 9. Meanwhile, the film is all set to release on September 1. The makers have been treating the audience with glimpses of the stunning chemistry between the two leading stars. The trailer of 'Kushi' had a grand launch on August 9 in Hyderabad | రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత కాంబినేషన్‍లో వస్తున్న ‘ఖుషి’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నాడు. ఖుషి సినిమా ట్రైలర్ వచ్చేసింది. విజయ్ దేవరకొండ, సమంత మధ్య లవ్ ట్రాక్, పెళ్లి, గొడవలు, ఎమోషన్లతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది.


#KushiTrailerLaunch
#KushiTrailer
#VijayDeverakonda
#Samantha
#Aradhya
#Kushi
#ShivaNirvana
#HeshamAbdulWahab
#MythriMovieMakers
#VD11
#ChinmayiSripaada
#SidSriram
#Kushi2023
#NaRojaNuvve
#KushiTitleSong

~PR.40~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS