దిగొచ్చిన Tomato ధరలు, కిలో ఎంతంటే..! | Telugu OneIndia

Oneindia Telugu 2023-08-07

Views 1.9K

The price of a 23 kg box, which was Rs.4300 till yesterday, reached a high of Rs.2300 on Sunday. Depending on the quality, the box costs Rs.1500 to Rs.2300. The price of a kilo, which reached a double century till yesterday, has now fallen from Rs.65 to Rs.100.

నిన్నటి వరకు రూ.4300 పలికిన 23 కేజీల బాక్సు ధర ఆదివారం అత్యధికంగా రూ.2300కి చే రింది. నాణ్యతను బట్టి బాక్సు రూ.1500 నుంచి రూ.2300 వరకు పలికింది. నిన్నటి వరకు డబుల్‌ సెంచరీకి చేరువైన కిలో ధర ప్రస్తుతం రూ.65 నుంచి రూ.100కు పడిపోయింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS