Heavy Rains..భారీ వర్షాలతో స్తంభించిన జనజీవనం... వరద నీటితో ఇబ్బందులు..

Oneindia Telugu 2023-07-20

Views 3.8K

Heavy spells were recorded at isolated places across several districts in Telananga, Orane alert for Hyderabad.

రెండు రోజులు వానలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్ లో కుండపోత కురుస్తోంది. పలు ప్రాంతాల్లో కుండపోత కురుస్తోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీటిలో చిక్కుకున్నాయి.


#Monsoon
#Rains
#HeavyRains
#IMD
#Weather
#WeatherChange
#WeatherReport
#Schools
#Holidays
#Telangana
#Hyderabad
#AndhraPradesh
~PR.39~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS