Telangana Government... అర్హులైన రైతులకి రుణమాఫీ... | Telugu OneIndia

Oneindia Telugu 2023-07-19

Views 4.9K

All eligible farmers will get Rs. One lakh loan waiver

తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 2018లో రైతులకు ప్రకటించిన రూ. లక్ష రుణమాఫీ పథకాన్ని అర్హులైన రైతులందరికీ అమలు చేస్తుందని వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు వెల్లడించారు.

#Telangana
#Telanganagovernment
#Farmers
#RythuRunamafi
#LoanRythuBandhu
#LoanWaiver
#BRS
#CMKCR
#RaghunandanRao
~PR.39~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS