ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు స్పందించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి బొత్సపై విరుచుకు పడ్డారు. బాధ్యతరహితంగా మాట్లాడొద్దని కోరారు.
Telangana Ministers responded to AP Education Minister Botsa Satyanarayana's comments. Excise Minister lashed out at Botsa. He asked them not to talk irresponsibly.