TANA Fight అక్కడ కూడా అవసరమా ఫాన్స్ | Telugu Filmibeat

Filmibeat Telugu 2023-07-10

Views 10

At present political heat is high in AP. The campaign of the opposition parties is going on in full swing. Meetings are being organized and people are interacting with them. However, there is a propaganda going on outside that there is a class war going on in TDP, even if it is the opposition party | ఏపీలో ప్రస్తుతం పొలిటికల్ హీట్ ఎక్కువగా ఉంది. ప్రతిపక్ష పార్టీలు ప్రచారం మరింత జోరుగా సాగిస్తున్నాయి. సభలు ఏర్పాటు చేసి ప్రజలతో మమేకం అవుతున్నాయి. అయితే ప్రతిపక్ష పార్టీ అయినా టీడీపీలో వర్గ పోరు సాగుతోందని బయట ప్రచారం సాగుతోంది. మరి ముఖ్యంగా టీడీపీ శ్రేణుల్లో జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ లోకేష్... అనే వార్ కొనసాగుతోందంటూ వాదనలు వినిపిస్తున్నాయి.

#TANAfights
#NTR
#Lokesh
#JrNTRfans
#LokeshFans
#RGV
#RGVtweets
#TANAconference2023

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS