In wake of social media trolling against women, ap women commission has given a call to observe women self-respect day on every friday | ఏపీలో మహిళలపై సోషల్ మీడియా ట్రోలింగ్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా సీఎం జగన్ కుటుంబంలో మహిళల్ని లక్ష్యంగా చేసుకుని తీవ్రంగా ట్రోలింగ్ సాగుతోంది. దీంతో ఈ ప్రభావం సహజంగానే మహిళా కమిషన్ పై సైతం పడుతోంది.
#AndhraPradesh
#CMjagan
#YSbharathi
#YSRCP
#Janasena
#Telangana
#National
#VasireddyPadma
#PawanKalyan
#ChandraBabuNaidu
#WomenSelfRespectDay
#SocialMediaAbuse
#SocialMedia