Samajavaragamana Fantastic Blockbuster Success Meet | శ్రీవిష్ణు కథానాయకుడిగా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సామజవరగమన. అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్ పై ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ తో కలిసి రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఫన్ టాస్టిక్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది.
#Samajavaragamana
#SamajavaragamanaSuccessMeet
#SreeVishnu
#Naresh
#VennelaKishore
#Tollywood
#SrikanthAyyengar
#2023TeluguMovies
#AKentertainments