Power star Pawan Kalyan entry into instagram. He gets fastest 1 million followers in Instagram than Prabhas, Mahesh Babu, Ram Charan | పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు సోషల్ మీడియాలో బలమైన ఫాలోయింగ్ ఉంది. ఇప్పటి వరకు ఆయన ట్విట్టర్ వేదిక ద్వారా అభిమానులు, ప్రజలతో మమేకమై ఉన్నారు. తనను అభిమానించే వారికి మరింత చేరువ కావడానికి తాజాగా ఇన్స్‌టాగ్రామ్‌లోకి వచ్చారు. ఇన్స్‌టాగ్రామ్‌లోకి వచ్చి రాగానే ఓ రికార్డును సొంతం చేసుకొన్నారు.
#PawanKalyanOnInstagram
#AndhraPradesh
#ApGovt
#prabhas
#maheshbabu
#ramcharan
#tdp
#socialmedia
#Ysjagan
#ysrcp
#apelections2024
~PR.40~