7.11 PM గురించి తప్పక ఇలా మాట్లాడుతున్నాను - Harish Shankar | Telugu Filmibeat

Filmibeat Telugu 2023-06-29

Views 6

7:11 PM is an upcoming Telugu movie. The movie is directed by Chaitu Madala and will feature Raghu Karumanchi, Bharath Reddyy and Louie Athanasiou as lead characters | టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో ఒక స్కైఫై నేపథ్యంలో మరో సినిమా వస్తుంది. తాజాగా విడుదలైన టీజర్ అందరిని ఆసక్తి రేపుతోంది. సినిమా పేరు 7:11PM అని పెట్టగా, టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్ అని టీజర్ చూడగానే తెలిసిపోయింది... ఇక ఈ సినిమాలో సాహస్ పగడాల హీరోగా నటిస్తుండగా, దీపికా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను అర్కస్ ఫిల్మ్స్ బ్యానర్ లో నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి సంయుక్తంగా నిర్మిస్తుండగా, చైతు మాదాల దర్శకత్వం వహిస్తున్నాడు.

#711PMTrailer
#SaahasPagadala
#HarishShankar
#RPPatnaik
#Tollywood
#ChaituMadala
#DeepikaReddy
#RaghuKarumanchi
#MythriMovieMakers

~PR.40~CA.43~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS