నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో అరెస్ట కావడంతో టాలీవుడ్ మళ్లీ డ్రగ్స్ కలకలం చెలరేగింది. కేపీ చౌదరి ఎక్కువగా నటులు ఆషు రెడ్డి, జ్యోతి, సురేఖావాణి మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఆషు రెడ్డి, జ్యోతి, సురేఖావాణి ఖండించారు. డ్రగ్స్ కేసుకు తమకు సంబంధం లేదని తేల్చి చెప్పారు.
After producer KP Choudhary was arrested in a drug case, Tollywood was once again in a drug frenzy. There are reports that KP Choudhary mostly spoke to actors Ashu Reddy, Jyoti and Surekhavani. But Ashu Reddy, Jyoti and Surekhavani denied this news. They concluded that they have nothing to do with the drug case.
#KPChowdary
#Drugscase
#Ashurreddy
#tollywood
#surekhavani
#jyothi
#police
~PR.40~