Pawan Kalyan నీకేం తెలుసు అని అలా మాట్లాడావ్.. Posani సంచలనం | Telugu Filmibeat

Filmibeat Telugu 2023-06-24

Views 26

Posani Krishna Murali Press Meet.. Film actor YCP leader Posani Krishna Murali is also commenting heavily on Pawan. Posani said that Mudragada Padmanabham was a very great leader who never benefited politically or financially. Posani lashed out saying that Pawan Kalyan started the scandal. He said that it is not appropriate for Pawan Kalyan to praise Chandrababu by cursing the Kapus. He criticized that Pawan's walk and manner were all under the direction of Chandrababu. | పవన్ కళ్యాణ్ కు పోసాని కౌంటర్.. సినీ నటుడు వైసిపి నేత పోసాని కృష్ణ మురళి కూడా పవన్ పై విపరీతంగా కామెంట్ చేస్తున్నారు. పోసాని మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం చాలా గొప్ప నేత అని, ఎప్పుడూ రాజకీయంగాను, ఆర్థికంగానూ లాభ పడలేదని తెలిపారు. కాపుల్లో చిచ్చు అనేది పవన్ కళ్యాణ్ వల్లే మొదలైందని పోసాని విరుచుకుపడ్డారు. కాపులను తిట్టి చంద్రబాబును పొగడమనేది పవన్ కళ్యాణ్ కు తగదు అని ఆయన అన్నారు. పవన్ నడక, తీరు అంతా చంద్రబాబు డైరెక్షన్ లోనే ఉందని ఆయన విమర్శించారు.

#MudragadaPadmanabham #PawanKalyan #PosaniKrishnaMurali #MudragadaPadmanabham #Janasena #VarahiYatra #Pithapuram #PawanvsMudragada #TDPNaraChandrababuNaidu #YSRCP #YSJagan #APElections

Share This Video


Download

  
Report form