Hyderabad: Ram Charan and Upasana become parents to a baby girl | అపోలో ఆస్పత్రి దగ్గర రామ్ చరణ్ ఫ్యాన్స్ సందడి... ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో మూడో తరం అడుగుపెట్టింది. రామ్ చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. మంగళవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు అపోలోఆస్పత్రి ప్రకటన విడుదల చేసింది. మెగా ప్రిన్సెస్ రావడంతో చిరంజీవి ఇంట సంబరాలు మిన్నంటాయి.
#Hyderabad #ramcharan #upasana #chiranjeevi #megafamily #KamineniFamily #Tollywood