Pawan Kalyan CM నిర్ణయం Chandrababu మంత్రాంగం TDP లో భిన్నమైన చర్చ | Telugu Oneindia

Oneindia Telugu 2023-06-19

Views 9.1K

Andhra Pradesh: TDP Chief Chandrababu planing over Pawan Kalyan's CM Seat Sharing strategy, likely give clarity on Alliance with BJP and Pawan Kalyan latest comments in party leaders meeting at Amaravati.
పొత్తుల వ్యవహారం పైన పార్టీ నేతలకు చంద్రబాబు కొంత స్పష్టత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ పర్యటన తరువాత బీజేపీ, టీడీపీ పొత్తు పైన ప్రచారం మొదలైంది. బీజేపీతో టీడీపీ వైఖరి ఏంటనేది చంద్రబాబు స్పష్టత ఇస్తారని భావిస్తున్నారు. జనసేనతో దాదాపు పొత్తు ఖరారైన వేళ పవన్ కల్యాణ్ తనకు సీఎంగా అవకాశం ఇవ్వాలని,జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెబుతున్న సమయంలో టీడీపీలో భిన్నమైన చర్చ మొదలైంది.

#BJPTDPAllaince #AndhraPradesh #apcmysjagan #VarahiYatra #telangana #PawanKalyanVarahiYatra #PawanKalyanCM #pawankalyan #elections #welfareschemes #tdp #janasena #PVP #congress #pmmodi
~PR.41~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS