Ys Sunitha petition Supreme Court adjourns hearing on Sunitha's petition against YS Avinash bail to June 19 | ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వైఎస్ సునీత పిటిషన్‍ను ఈనెల 19కి సుప్రీం కోరక్టు వాయిదా వేసింది. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సునీత, హైకోర్టు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించారు.
#YSVimalamma #YSSunitha #YSVivekaCase #YSAvinashReddy #YSVivekanandaReddy #Oneindiatelugu #SupremeCourt
~PR.40~