Schools re opening today in telugu states AP Govt Announces half day schools for one week.
నేటి నుంచి బడి గంట మోగనుంది. స్కూళ్లకు వేసవి సెలవులు ముగిశాయి. పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. పేరెంట్స్ ఫీజుల భారంతో ఒత్తిడికి గురవుతున్నారు.
#Schools #SchoolsReopen #Educations #SchoolFees #APGovernment #Telangana #Hyderabad #YSJagan #KCR