AP CM YS Jagan Announced new programme called Suraksha Chakra door to door campaign on Welfare Schemes ahead of AP Assembly Elections in 2024 | సీఎం జగన్ మరో అడుగు ముందుకేసారు. ఈ నెల 15వ తేదీ నుంచి సురక్ష చక్ర కార్యక్రమం ద్వారా గృహ సారధులు,వాలంటీర్లు నెల రోజుల పాటు ప్రతీ ఇంటికి వెళ్లి పరిశీలన చేయనున్నారు. సంక్షేమ పథకాల అర్హులు ఎవరైనా మిగిలిపోతే వారిని గుర్తించి లబ్ది చేకూరేలా చర్యలు చేపట్టేలా కార్యాచరణ ఖరారు చేసారు.
#APAssemblyElections2024 #apcmjagan #YSRCP #SurakshaChakra #TDP #WelfareSchemes