Loco pilot saves people from train mishap in Andhra Pradesh kadiri | కదిరి పట్టణం కుటాగుల్ల గేట్ వద్ద రైలు వస్తున్నా అప్రమత్తం కానీ రైల్వే స్టేషన్ గేట్ మ్యాన్.రైలు వస్తున్నా గేటు వేయని వైనం.
పెద్ద ప్రమాదమే తప్పింది రైలులో ఉండే ఉద్యోగి అప్రమత్తతో రైలు ఆపేశాడు.ఇలా నిర్లక్ష్యం కారణంగా అభం శుభం తెలియని ఎంతో మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది.
#andhrapradesh
#trainmishap
#kadiri
#odisha
#coromandelexpress
~PR.38~PR.40~