Sunil Kanugolu, Congress Karnataka poll strategist, named advisor to CM Siddaramaiah | కర్ణాటకలో జరిగిన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించింది. అధికార భారతీయ జనతా పార్టీ చిత్తు చేసింది. ఎగ్జిట్ పోల్స్ జోస్యాలనూ తిరగరాసింది. హంగ్ రావొచ్చని లేదా కాంగ్రెస్ పార్టీ బొటాబొటి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటూ వెలువడిన అంచనాలను మించిన విజయాన్ని అందుకుంది కాంగ్రెస్.
#Karnataka
#Siddaramaiah
#Sunilkanugolu
#DkShivakumar
#congress
#bjp
#bengaluru