Kesineni Nani Vs PVP నీ బిల్డప్ ఏందయ్యా...వెదవ సోది. | Telugu Oneindia

Oneindia Telugu 2023-06-01

Views 1

YSRCP Contested leader PVP made sensational comments against TDP MP Kesineni Nani in his tweet,what's happening in Vijayawada politics | కేశినేని వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి.వైసీపీ రాజకీయాల్లో కొంత కాలంగా పీవీపీ క్రియాశీలకంగా లేరు.ఇప్పుడు టీడీపీ నేతల పైన భిన్న వ్యాఖ్యలు చేస్తున్న కేశినేని నాని ని పీవీపీ టార్గెట్ చేయటం ఆసక్తి కరంగా మారింది. తీవ్ర పదజాలంతో పీవీపీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

#ap #KesineniNani #PVP #Vijayawadapolitics #tdp #ysrcp #apcmjagan #chandrababunaidu #apelections #tdpmp

~PR.38~PR.41~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS