Karnataka minister Lakshmi Hebbalkar said that Congress guarantee money will be given to daughter in law only if mother in law agrees, is it possible?
ప్రతినెలా ఒక్కొ ఇంటికి రూ. 2 వేలు గౌరవ వేతనం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చింది. మా ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ధీమాగా చెప్పింది. ఇచ్చిన ఐదు హామీలు వందల శాతం కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందన్నారు.ఇంటి పెద్ద అత్త అంగీకరిస్తే కోడలికి ప్రతినెల రూ. 2,000 ఇస్తామని మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ స్పష్టం చేశారు. అయితే ప్రతి ఇంటిలో అత్త ఆమె కోడలికి ప్రతినెల ప్రభుత్వం రూ. 2 వేలు ఫ్రీగా ఇస్తే అంగీకరిస్తుందా ?అసలు అత్తా కోడలు ఈ విషయంలో ఓ అంగీకారానికి వస్తారా ? అనే విషయం పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.
#Congressguarantee #LakshmiHebbalkar #MLA #MotherInLaw #GaliJanardhanReddy #DKShivakumar #MLAGaliJanardhanReddy #Siddaramaiah #Congress #Bengaluru #SoniaGandhi #Siddaramaiahcabinet #KRPparty
~PR.38~PR.41~