Mem Famous Movie Public Talk | Sumanth Prabhas ఎక్కడికో వెళ్ళిపోతాడు...

Filmibeat Telugu 2023-05-26

Views 7

Mem Famous Movie Public Talk. Mem Famous movie directed by Sumanth Prabhas. The movie casts Sumanth Prabhas, Mani Aegurla, Mourya Chowdary, Saarya, Siri Raasi ,Kiran Macha, in the main lead roles.
మేమ్ ఫేమస్ సినిమా కి సూపర్ స్టార్ మహేష్ బాబు సపోర్ట్ గా నిలిచారు. సినిమా అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేసారు. మేమ్ ఫేమస్ మూవీ కామెడీ, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుమంత్‌ ప్రభాస్‌, మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాశి, కిరణ్ మచ్చా, అంజి మామ, ఐరేని మురళీధర్ గౌడ్, నరేంద్ర రవి, శివ నందన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సుమంత్‌ ప్రభాస్‌ వహించారు. నిర్మాతలు అనురాగ్‌ రెడ్డి, శరత్‌ చంద్ర, చంద్రు మనోహర్‌ కలిసి నిర్మించారు. సంగీతం కళ్యాణ్ నాయక్ అందించారు.
#MemFamous #Sumanthprabhas #AlluAravind #Nani #tollywood #chaibisket #maheshbabu #ssmb28 #hyderabad #MemFamousPublicTalk

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS