Nandi Awards పేరు మార్చొద్దు, రెండు రాష్ట్రాలు కలిపి చెయ్యండి | Telugu FilmiBat

Filmibeat Telugu 2023-05-15

Views 1

TFCC Nandi Awards Announcement Press Meet Video. Press conference was organized on the occasion of selecting 13 jury members. B. Gopal, Murali Mohan, Suman, Shivaji Raja, Relangi Narasimha Rao, Roja Ramani, Journalist Prabhu and others participated in this program.
తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో జరిగిన టీఎఫ్‌సీసీ నంది అవార్డుల ప్రకటన కార్యక్రమంలో కొంతమంది సినీ ప్రముఖులు పాల్గొని మాట్లాడారు. ఈ వివరాలు తెలిపేందుకు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బి. గోపాల్, మురళీ మోహన్, సుమన్, శివాజీ రాజా, రేలంగి నరసింహారావు, రోజా రమణి, జర్నలిస్ట్ ప్రభు తదితరులు పాల్గొన్నారు.

#TFCCNandiAwardsPressMeet
#ProducerPrasannaKumar
#MuraliMohan
#suman
#PrathaniRamakrishnaGoud
#entertaiment
#TelanganaFilmChamberofCommerce
#BGopal#RojaRamani

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS