Karnataka Election Results JDS కోసం కేసీఆర్..హైదరాబాదు కేంద్రంగా Resort Politics | Telugu OneIndia

Oneindia Telugu 2023-05-13

Views 1.8K

Telangana CM KCR offers to help the JDS MLAs to prevent poaching by congress and BJP in the wake of hung after karnataka assembly elections results | కర్నాటక ఎన్నికల ఫలితాల విడుదలకు ముందు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అన్నీ హంగ్ ఏర్పడుతుందని జోస్యం చెప్పడంతో జాతీయ పార్టీలు అయిన బీజేపీ కాంగ్రెస్‌ల కన్ను జేడీఎస్‌పై పడింది. ఈ క్రమంలోనే ఆ పార్టీ అధినేత కుమారస్వామితో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ఇటు కాంగ్రెస్ బీజేపీలే కాకుండా అటు కేసీఆర్ పార్టీ బీఆర్‌ఎస్ జేడీఎస్‌‌కు అండగా ఉండేందుకు ముందుకొచ్చింది

#Karnatakaelectionresults
#karnataka
#congress
#bjp
#jds
#kumaraswamy
#cmkcr
#dkshivakumar
#Siddaramaiah
~PR.40~PR.38~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS