Bhuvana Vijayam Movie Press Meet. Bhuvana Vijayam movie Directed by Yalamanda Charan With Starring Sunil, Vennela Kishore, Snehal Kamath, Harsha Chemudu and other Comedians | సునీల్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిశోర్ అలాగే మరోకొంతమంది కమెడియన్స్ నటించిన చిత్రం భువన విజయం. హిమాలయ స్టూడియో మాన్షన్స్, మిర్త్ మీడియా బ్యానర్లపై ఉదయ్ కిరణ్, శ్రీకాంత్ నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి యలమంద చరణ్ దర్శకత్వం వహించాడు.మే 12 న ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది
#BhuvanaVijayamReview
#BhuvanaVijayam
#Tollywood
#Sunil
#VennelaKishore
#SnehalKamath
#BhuvanaVijayamPreReleaseEvent
#BhuvanaVijayamPressMeet
~ED.42~CA.43~