Watch Antham Kadidi Aarambam Movie teaser launch Event.Antham Kadidi Aarambam Directed by Ishaaon and starring Daniel Balaji, Pranali Ghoghare, Ishaaon, Naga Mahesh.
కొత్త దర్శకుడు ఇషాన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అంతం కాదిది ఆరంభం’. పవర్ ఫుల్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రభు పౌల్‌రాజ్, సిరాజ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఇషాన్, ప్రణాళి, రాకెట్ రాఘవ, ప్రవీణ్, కరాఠే కళ్యాణి, గీతాసింగ్, నాగమహేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
#AnthamKadidiAarambamMovie#Ishaaon
#DanielBalaji#tollywood
#Pranali