Cyclone Mocha పెరుగనున్న వర్షాలు మరో వైపు భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు

Oneindia Telugu 2023-05-08

Views 4.9K

Cyclonic circulation is lying over the southeast Bay of Bengal and adjoining south Andaman Sea. Low pressure area is likely to form over the region on 8 May వేసవి కాలం పూర్తి కాకముందే తెలుగు రాష్ట్రాల్ని వర్షాలు వెంటాడుతున్నాయి. వాయుగుండంగా మారుతున్న మోచా కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షంతో పాటు భారీ ఈదురు గాలుల తో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది .

#Cyclone Mocha#rainsintelugustates
#hyderabad#AndhraPradesh
#IMD

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS