Budha Purnima 2023: బుద్ధ పూర్ణిమ నాడే చంద్రగ్రహణం.. ఆ రోజు అత్యంత ప్రత్యేకం | Telugu OneIndia

Oneindia Telugu 2023-05-03

Views 3.1K

Budha Purnima Lunar Eclipse Effect 2023 | హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి నెలలో పౌర్ణమి, అమావాస్య రెండూ వస్తాయి. వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని బుద్ధ పౌర్ణమి అంటారు. ఈరోజునే బుద్ధుడు జన్మించాడని నమ్ముతారు. ఆస్ట్రాలజీలో బుద్ధ పూర్ణిమకు చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం అదే రోజున ఏర్పడుతుంది.


#BuddhaPurnima
#Lord
#LunarEclipse
#BuddhaPurnima2023
#BuddhaJayanthi
#UttarPradesh

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS