KTR commented that the investigation will reveal whether there is a conspiracy in the Karepally fire incident. He went to visit the victims at Nims Hospital |
ఘటనలో గాయపడిన వారిని హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర లతో కలిసి పరామర్శించిన మంత్రి కేటీఆర్ నలుగురి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు
#BRS
#BRSParty
#KCR
#KTR
#KarepallyFireAccident
#BRSAthmiyaSammelanam
~PR.40~CA.43~