Health కి గుడ్డు తినడం మంచిదే.. కానీ వీళ్ళు తినడం Dangerous... | Telugu OneIndia

Oneindia Telugu 2023-04-01

Views 1.2K

గుడ్లు.. మంచి పౌష్టికాహారం. ప్రతిరోజు ఒక గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతారు. ఇక ప్రభుత్వాలు కూడా ప్రతిరోజు ఒక గుడ్డు తినడం మంచిదని, దీనివల్ల శరీరానికి కావలసిన పోషకాలు లభిస్తాయని చెబుతున్నాయి.

Although eating eggs is good, but eating eggs is dangerous to some people who are facing health issues. Who should not eat eggs? Why is it dangerous if they eat eggs? Everyone needs to know that.

#HealthTips
#Eggs
#EggBenifits
#Obesity
#EggsDengerousHealth
~PR.39~

Share This Video


Download

  
Report form