Hyderabad: Shri Sobhakrit Nama Ugadi celebrations were held in Gandhi Bhavan. On this occasion Vedic scholars recited Chilukur Srinivasa Murthy Panchanga Shravana. Along with PCC chief Revanth, Ponnala Lakshmaiah, Mahesh Kumar Goud, Sampath Sudarshan Reddy, Anjan Kumar Yadav, Mallu Ravi, Vem Narender Reddy, Rohin Reddy, Harkara Venu Gopal, party leaders participated in the Ugadi celebrations. Reddy said.. Congress workers should be accessible to people. Advised to stand by the weaker sections. Rahul wants to go to the people with inspiration. He said that power is only an opportunity. If the people like it, they will give it power | హైదరాబాద్: గాంధీభవన్ లో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వేద పండితులు చిలుకూరు శ్రీనివాస మూర్తి పంచాంగ శ్రవణం పఠించారు.ఉగాది వేడుకల్లో పీసీసీ చీఫ్ రేవంత్‌తో పాటు పొన్నాల లక్ష్మయ్య , మహేష్ కుమార్ గౌడ్ , సంపత్ సుదర్శన్ రెడ్డి , అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి , వేం నరేందర్ రెడ్డి , రోహిన్ రెడ్డి , హర్కర వేణు గోపాల్ , పార్టీ నేతలు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. బలహీన వర్గాలకు అండగా నిలవాలని సూచించారు. రాహుల్ స్పూర్తితో ప్రజల వద్దకు వెళ్లాలన్నారు. అధికారం ఒక అవకాశం మాత్రమే అని అన్నారు. ప్రజలకు నచ్చితే అధికారం ఇస్తారని.. ప్రజలు నచ్చేలా నడుచుకోవాలన్నారు
#CMKCR
#UgadiCelebrations
#Telangana
#Congress
#BJP
#GandhiBhavan
#TPCCchief
#RevanthReddy
#Hyderabad
#Ugadi
#UgadiFestival
#UgadiSignificance
#UgadiPachhadi