ICC Vladimir Putin కు Arrest Warrant జారీ చేసిన కోర్టు ఎలా పనిచేస్తుంది.. | Telugu OneIndia

Oneindia Telugu 2023-03-18

Views 14.7K


Know how the International criminal court that has issued arrest warrant to Russian President Putin functions | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు (vladamir Putin) అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌కు చెందిన చిన్నపిల్లలను బలవంతంగా, అక్రమంగా రష్యాకు ఎత్తుకెళ్లారన్న ఆరోపణలపై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ICC)ఈ అరెస్టు వారెంట్‌ను జారీ చేసింది.

#VladamirPutin
#Russia
#Ukraine
#PutinArrestWarrent
#InternationalCriminalCourt
#InternationalCriminalCourtHistory

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS