Yelahanka లో aero అద్భుతం..కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఇవే *National | Telugu OneIndia

Oneindia Telugu 2023-02-17

Views 1

Bangalore Air Show 2023 is a highly anticipated event in the aerospace and defense industry, bringing together global leaders and experts to showcase the latest advancements and technologies. The event will take place from 13th February to February 17th, 2023 at the Yelahanka Air Force Station in Bengaluru, India. Bangalore Air Show 2023 will feature a wide range of exhibits and demonstrations, including aircraft displays, technology demonstrations, and panel discussions on the latest developments in the industry | Air Show యలహంక ఎయిర్‌బేస్ Yalahanka Airbase ‏లో జరుగుతున్న అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనను తిలకించేందుకు గురువారం వేలసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. చివరి రెండు రోజులు సామాన్య ప్రజలకు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌లో ముందస్తుగా రూ.వెయ్యి, రూ.2,500 టికెట్లు బుక్‌ చేసుకున్నవారిని తనిఖీల అనంతరం లోపలికి అనుమతించారు. రూ.వెయ్యి టికెట్‌ కొనుగోలు చేసినవారిని కేవలం వైమానిక ప్రదర్శనలకే పరిమితం చేయగా, రూ.2500 కొనుగోలు చేసినవారిని ఎగ్జిబిషన్‌ జరుగుతున్న ప్రాంతంలోకి అనుమతించారు.

#AeroIndia2023
#IndianAirForce
#Bengaluru
#Karnataka
#YalahankaAirbase
#National

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS