HBD CM KCR: తెలంగాణా ఉద్యమకెరటం.. పోరాటం ఆయన నైజం: మహా నాయకుడు కేసీఆర్!! | Telugu OneIndia

Oneindia Telugu 2023-02-17

Views 5.2K

KCR is a great leader who risked his life to lead the movement to achieve Telangana state. Today on the occasion of KCRs birthday, let us remember the greatness of KCR, the rise of his movement and the role played by KCR in politics | కేసీఆర్.. ఈ పేరు తెలియని వారు ఉండరు. తెలంగాణ రాష్ట్రంలో చిన్నపిల్లవాడిని అడిగినా కేసీఆర్ గురించి టక్కున చెప్పేస్తాడు. అంతగా ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయే పేరు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటంలో తన ప్రాణాన్నే పణంగా పెట్టి ఉద్యమాన్ని నడిపించిన మహా నాయకుడు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణను బంగారు తెలంగాణ గా మార్చి .. దేశంలో అగ్రగామిగా నిలిపి దేశం దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న గొప్ప రాజనీతిజ్ఞుడు. ఈరోజు తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా కెసిఆర్ గొప్పతనం గురించి, ఆయన ఉద్యమ ప్రస్థానం గురించి, రాజకీయాలలో కేసిఆర్ పోషించిన పాత్ర గురించి వన్ ఇండియా అందించే ప్రత్యేక కథనం మీకోసం..

#CMKCR
#HappyBirthdayKCR
#hbdKCR
#HBDKCR
#TRS
#Telangana
#NTR
#TDP
#TelanganaState
#KCR
#KTR
#KavithaMLC
#ChandraBabuNaidu
#BRS

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS